బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ జనరల్
- June 11, 2016
అఫ్ఘానిస్థాన్‌లోని తెహ్రిక్- ఈ - తాలిబన్ చీఫ్ ముల్లా ఫజుల్లా, ఆ సంస్థ రహస్య స్థావరాలపై బాంబు దాడులు చేయాలని పాకిస్థాన్ ఆర్మీ ఛీప్ జనరల్ రషీల్ షరిఫ్ అమెరికాను కోరారు.అఫ్ఘానిస్థాన్‌లోని కమాండర్ రిజల్యూట్ సపోర్ట్ మిషన్‌కు చెందిన జనరల్ జాన్ నికొల్సన్, అఫ్ఘాన్ మరియు పాకిస్థాన్ వ్యవహారాల అమెరికా ప్రత్యేక ప్రతినిధి రిజర్డ్ ఆల్సన్‌కు మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఈ మేరకు కోరారు. అఫ్ఘానిస్థాన్‌ను కేంద్రంగా చేసుకొని పాక్‌లో కుట్రకు పాల్పడే వారిని తాము ఉపేక్షించబోమని షరీఫ్ స్సష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ లో శాంతి స్థాపనకు చైనా, అఫ్ఘాన్, అమెరికాతో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ కట్టుబడి ఉందని షరీఫ్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







