సౌదీలో ప్రైవేట్ రంగ ఉపాధిలో వృద్ధి
- June 09, 2024
రియాద్: మే నెలకు సంబంధించి సౌదీ లేబర్ మార్కెట్‌పై నేషనల్ లేబర్ అబ్జర్వేటరీ (NLO) ఒక నివేదికను విడుదల చేసింది. మొత్తం ప్రైవేట్ సెక్టార్ కార్మికుల సంఖ్య నిరంతర పెరుగుదలను నమోదు చేస్తుందని, ఇది 11,370,796ను అధిగమించిందని, ఈ రంగంలో కొనసాగుతున్న ఉద్యోగ సృష్టిని సూచిస్తుందన్నారు. నివేదిక ప్రకారం, మే నెలలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సౌదీ పౌరుల సంఖ్య 1,386,904 మంది పురుషులు, 971,323 మంది మహిళలతో 2,358,227కి చేరుకుంది. సౌదీయేతర కార్మికుల సంఖ్య 8,641,249 మంది పురుషులు, 371,320 మంది మహిళలలతో మొత్తం 9,012,569 మంది ఉన్నారు. 30,881 మంది సౌదీలు మొదటిసారిగా ప్రైవేట్ రంగంలో చేరారు.
తాజా వార్తలు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!







