జూన్ 16న ఈద్ అల్-అధా

- June 09, 2024 , by Maagulf
జూన్ 16న ఈద్ అల్-అధా

కువైట్: ఈద్ అల్-అధా మొదటి రోజు జూన్ 16(ఆదివారం) అని సౌదీ అరేబియా రాజ్యం = ప్రకటించింది. ప్రధాన సెలవుదినానికి ముందు అరాఫత్ దినోత్సవం జూన్ 15న (శనివారం) నిర్వహించబడుతుందని సౌదీ సుప్రీం కోర్ట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com