కువైట్‌లో గల్ఫ్ టీ20ఐ క్రికెట్ ఛాంపియన్‌షిప్

- June 09, 2024 , by Maagulf
కువైట్‌లో గల్ఫ్ టీ20ఐ క్రికెట్ ఛాంపియన్‌షిప్

కువైట్: కువైట్ లో గల్ఫ్ T20I క్రికెట్ ఛాంపియన్‌షిప్ డిసెంబర్ 3 నుండి 13 వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు సులైబియా క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతాయి. ప్రపంచ కప్‌లో ఒమన్‌తో పాటు యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా పాల్గొంటాయి. ఈ జట్లు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో తలపడతాయి. ఇక్కడ T20I ర్యాంకింగ్స్ మాత్రమే కాకుండా “గల్ఫ్ ఛాంపియన్” టైటిల్ కూడా విజేతలకు దక్కుతుందని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com