ఈద్ అల్ అధా.. జూన్ 15నుండి సెలవులు
- June 09, 2024
యూఏఈ: అరాఫా డే మరియు ఈద్ అల్ అదాను పురస్కరించుకుని జూన్ 15 (శనివారం) నుండి జూన్ 18 (మంగళవారం) వరకు యూఏఈ ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు చెల్లింపు సెలవులు ఇవ్వబడతాయి. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇస్లాం మతంలో ధుల్ హిజ్జా 9న అత్యంత పవిత్రమైన రోజు అయిన అరఫా డే జూన్ 15న వస్తుంది. యితే మూడు రోజుల ఈద్ అల్ అదా సెలవుదినం (దుల్ హిజ్జా 10 నుండి 12 వరకు) అధికారికంగా జూన్ 16 నుండి 18 వరకు ప్రకటించారు. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు అదే తేదీల్లో లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తారు. ఒమన్, భారతదేశం మరియు పాకిస్తాన్ వంటి దేశాల్లో చంద్రుని పరిశీలనల ఆధారంగా జూన్ 17 న పండుగ మొదటి రోజుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..