తొలి రైల్వే స్టేషన్‌ ఖరీదు 49,500 బహ్రెయినీ దినార్స్‌

- June 11, 2016 , by Maagulf
తొలి రైల్వే స్టేషన్‌ ఖరీదు 49,500 బహ్రెయినీ దినార్స్‌

బహ్రెయిన్‌ తొలి రైల్వే స్టేషన్‌ 49,500 బహ్రెయినీ దినార్ల ఖర్చుతో రూపొందుతుందని అంచనా వేశారు. జిసిసి రైల్వేలో భాగంగా ఈ మేరకు టెండర్లను ఖరారు చేసింది. 2018 నుంచి ఈ ప్రాజెక్ట్‌ ఆపరేషన్స్‌కి అనుకూలంగా ఉంటుంది. కువైట్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైల్వే ప్రాజెక్ట్‌ 15.4 బిలియన్‌ డాలర్ల ఖర్చుతో రూపొందనుంది. జిసిసిలోని పలు దేశాల గుండా ఈ రైల్వే పరుగులు తీస్తుంది. అదనంగా 2,117 కిలోమీటర్ల మేర పయనించే ఈ రైల్వే లైన్‌పై ప్యాసింజర్‌ రైలు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. సరుకు రవాణా రైళ్ళు 80 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com