యూఏఈలో ఈద్ అల్ అధా వేడుకలు ప్రారంభం
- June 16, 2024
యూఏఈ: యూఏఈ అంతటా ఉన్న ముస్లింలు జూన్ 16న ఉదయం ప్రార్థనలు మరియు శుభాకాంక్షలతో ఈద్ అల్ అదా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈద్ అల్ అదా త్యాగం యొక్క విందు అని కూడా పిలుస్తారు. ఇది ఇస్లాంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ప్రవక్త ఇబ్రహీం విశ్వాస పరీక్ష జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే రెండు ఈద్లలో ఈద్ అల్ అదా అత్యంత పవిత్రమైనది. ఆ రోజు ఆచారాలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. అనంతరం తమ స్థాయికి తగ్గట్టు జంతువులను బలి ఇస్తారు.
తాజా వార్తలు
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు







