చిన్న ఆయుధాల విస్తరణ పై ఒమన్ ఆందోళన
- June 20, 2024
న్యూయార్క్: అంతర్జాతీయ శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తున్న చిన్న ఆయుధాలు, తేలికపాటి ఆయుధాల విస్తరణపై ఒమన్ సుల్తానేట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది సాయుధ పోరాటాలకు ఆజ్యం పోస్తుందని, ఉగ్రవాదం మరియు వ్యవస్థీకృత నేరాల పెరుగుదలకు దోహదం చేస్తుందన్నారు. ఆయుధాల అక్రమ వ్యాపారాన్ని నిరోధించడంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఒమన్ మొదటి కార్యదర్శి మొహమ్మద్ బిన్ అలీ అల్ షెహి ప్రసంగించారు. ఆయుధాల అక్రమ వ్యాపారాన్ని నిరోధించేందుకు అంతర్జాతీయ సమిష్టి ప్రయత్నం కావాలని, అన్ని దేశాలు ఉమ్మడి లక్ష్యాలుగా చేసుకోవాలని కోరారు. ఒమన్ సుల్తానేట్ చిన్న మరియు తేలికపాటి ఆయుధాలలో అక్రమ వ్యాపారాన్ని ఎదుర్కోవడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







