చైనా వాణిజ్య రాజధానిలో బాంబు పేలుడు..
- June 12, 2016
చైనా వాణిజ్య రాజధాని షాంఘైలోని పుడోంగ్ అంతర్జాతీయ విమానశ్రయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో రెండో టెర్మినల్ చెక్-ఇన్ కౌంటర్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. స్వదేశంలో తయారైన పేలుడు పదార్థాలతోనే ఇది జరిగినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా తెలిపింది. అధికారులు దర్యాప్తు ప్రక్రియ చేపట్టారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







