చైనా వాణిజ్య రాజధానిలో బాంబు పేలుడు..

- June 12, 2016 , by Maagulf
చైనా వాణిజ్య రాజధానిలో బాంబు పేలుడు..

 చైనా వాణిజ్య రాజధాని షాంఘైలోని పుడోంగ్‌ అంతర్జాతీయ విమానశ్రయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో రెండో టెర్మినల్‌ చెక్‌-ఇన్‌ కౌంటర్‌ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. స్వదేశంలో తయారైన పేలుడు పదార్థాలతోనే ఇది జరిగినట్లు ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా తెలిపింది. అధికారులు దర్యాప్తు ప్రక్రియ చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com