కువైట్ లో 90 డెలివరీ బైక్‌లు సీజ్

- June 24, 2024 , by Maagulf
కువైట్ లో 90 డెలివరీ బైక్‌లు సీజ్

కువైట్: డెలివరీ బైక్‌లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించినందుకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ 90 మోటార్‌సైకిళ్లను సీజ్ చేసింది. చట్టపరమైన విధానాల ప్రకారం.. ఈ నిర్ణయాన్ని అమలు చేయడంతో మోటార్‌సైకిళ్లను జప్తు చేశారు. దేశంలో విపరీతమైన వేడి కారణంగా కువైట్ గతంలో ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై డెలివరీ బైక్‌లపై నిషేధం విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com