సౌదీలో డిజిటల్ వాలెట్‌లతో డొమెస్టిక్ వర్కర్స్ జీతాల చెల్లింపులు
- June 26, 2024
రియాద్: నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్న వ్యాపార యజమానులు ఇకపై డిజిటల్ పద్ధతుల ద్వారా జీతాలను చెల్లించాలి. తమ డిజిటల్ వాలెట్‌లకు వారి జీతాలను బదిలీ చేయడం తప్పనిసరి అని ముసానేడ్ గృహ కార్మికుల సేవల వేదిక ప్రకటించింది. 2025, జనవరి 1 నుండి అమలులోకి వచ్చే గృహ కార్మికుల ఆమోదించబడిన డిజిటల్ వాలెట్‌లలోని డొమెస్టిక్ వర్కర్స్ జీతాలను బదిలీ చేయాలి. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) ఆధ్వర్యంలోని ముసానేడ్ ప్లాట్‌ఫారమ్, సౌదీ అరేబియాకు మొదటిసారిగా వస్తున్న డొమెస్టిక్ వర్కర్స్ యజమానులకు జూలై 1 నుండి తమ డిజిటల్ వాలెట్‌లో జీతాలు జమ చేయాలని ఇటీవల ఆదేశించింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







