సీతాఫలం ఫుడ్డింగ్
- June 12, 2016
కావలసిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు- ఒకటిన్నర కప్పు, కండెన్స్డ్ మిల్క్- 1 కప్పు, చైనా గ్రాస్- 10 గ్రాములు, పంచదార- 1/3 కప్పు.
తయారీ విధానం: చైనా గ్రాస్‌ను ఒక కప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీళ్ళతో సహా తక్కువ మంట మీద ఉంచి పూర్తిగా కరిగేవరకూ గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మరో గిన్నెలో పాలు, కండెన్స్డ్ మిల్క్ పోసి మరిగించి, పంచదార కూడా వేసి అది పూర్తిగా కరిగాక, ముందే మిక్సీలో వేసి బాగా మెత్తగా చేసిన సీతాఫలం గుజ్జును వేయాలి. ఆ తరువాత ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ కరిగించి పెట్టుకున్న చైనా గ్రాస్‌ను కూడా వేసి మంట కట్టేయాలి. చల్లారాక చిన్న చిన్న గిన్నెల్లోకి తీసి ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తినాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







