దుబాయ్ హిల్స్ మాల్‌కు కొత్త బస్సు సర్వీస్
- June 30, 2024
దుబాయ్: దుబాయ్‌లోని మొహమ్మద్ బిన్ రషీద్ సిటీలో ఉన్న నివాస ప్రాంతమైన దుబాయ్ హిల్స్ ఎస్టేట్‌ను కవర్ చేయడానికి కొత్త బస్సు సర్వీస్ త్వరలో ప్రారంభం కానుంది. దుబాయ్ హిల్స్ మాల్ సందర్శకులు షేక్ జాయెద్ రోడ్‌లోని ఈక్విటీ మెట్రో స్టేషన్ నుండి ప్రారంభమయ్యే కొత్త సేవను త్వరలో పొందనున్నారు. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఇంకా కొత్త సర్వీస్ మరియు టైమింగ్స్‌ను అధికారికంగా ప్రకటించలేదు. బస్సులు ఈక్విటీ మెట్రో స్టేషన్ నుండి బయలుదేరి ఉమ్ సుఖీమ్ రోడ్ మీదుగా వెళతాయని, దుబాయ్ హిల్స్ మాల్లో ఆగుతాయని తెలుస్తోంది. బిజినెస్ పార్క్, అకాసియా 1; పార్క్ హైట్స్ 1, మల్బరీ 1 & 2 మరియు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ గుండా కొత్త సర్వీస్ వెళ్లనుంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







