ప్రాంతీయ భద్రతకు బహ్రెయిన్, సౌదీ చర్యలు..!
- June 30, 2024
మనామా: రాయల్ సౌదీ నావల్ ఫోర్సెస్ యొక్క తూర్పు నౌకాదళాన్ని హిస్ హైనెస్ స్టాఫ్ కమాండర్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా సందర్శించారు. జుబైల్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ నేవల్ బేస్‌కు చేరుకున్న అనంతరం హెచ్‌హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్‌ను తూర్పు నౌకాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ సాజర్ బిన్ రఫీద్ అల్-అనెజీ మరియు పలువురు సీనియర్ ఫ్లీట్ అధికారులు స్వాగతం పలికారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఉన్న దీర్ఘకాల సంబంధాలను హిస్ హైనెస్ తెలియజేసారు. పరస్పర లక్ష్యాలు, పరస్పర ఆకాంక్షల సాధనకు ఈ సమావేశం ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!







