హైదరాబాద్‌లోని పబ్‌లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
- July 01, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇటీవల నగరంలోని పలు పబ్స్ లో డ్రగ్స్ సరఫరా అవుతుండటం, డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. నార్కోటిక్ బ్యూరోతో శిక్షణ పొందిన స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు చేపడుతున్నారు. వీకెండ్ కావడంతో జూబ్లీహిల్స్ లోని పలు పబ్స్ లో పోలీసులు తనిఖీలు చేశారు.
హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇటీవల నగరంలోని పలు పబ్స్ లో డ్రగ్స్ సరఫరా అవుతుండటం, డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. నార్కోటిక్ బ్యూరోతో శిక్షణ పొందిన స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు చేపడుతున్నారు. వీకెండ్ కావడంతో జూబ్లీహిల్స్ లోని పలు పబ్స్ లో పోలీసులు తనిఖీలు చేశారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!







