యూఏఈలో వాహనదారులకు ఊరట..!
- July 01, 2024
యూఏఈ: జూలై 2024కి సంబంధించి పెట్రోలు, డీజిల్ ధరలు ప్రకటించారు. యూఏఈ ఇంధన ధరల కమిటీ జూలై 2024 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త ధరలు జూలై 1 నుండి వర్తిస్తాయి. జూన్‌లో 3.14 దిర్హాలతో పోలిస్తే సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 2.99 అయింది. ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh2.88 ( జూన్ లో Dh3.02), ఇ-ప్లస్ 91 పెట్రోల్ ధర లీటరుకు 2.80 దిర్హామ్‌లు, జూన్‌లో లీటర్‌కు 2.95 దిర్హామ్‌లుగా ఉంది.
ప్రస్తుతం ఉన్న 2.88 దిర్హాలతో పోలిస్తే డీజిల్‌పై లీటరుకు 2.89 దిర్హామ్‌లుగా నిర్ణయించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







