కువైట్ రేడియోలో హిందీలో 'నమస్తే కువైట్'.. ప్రధాని మోదీ ప్రశంసలు
- July 01, 2024
కువైట్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన ప్రముఖ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'ని పునఃప్రారంభించిన సందర్భంగా.. కువైట్ నేషనల్ రేడియోలో హిందీ భాషా కార్యక్రమం 'నమస్తే కువైట్' ప్రారంభించింది. ఇందుకుగాను కువైట్ ప్రభుత్వ చొరవను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి, వారసత్వ విస్తరణను అభినందించారు. కువైట్ ప్రభుత్వం హిందీలో తన నేషనల్ రేడియోలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ అద్భుతమైన చొరవ తీసుకున్నందుకు ప్రభుత్వానికి మరియు దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా ఏప్రిల్‌లో కువైట్ రేడియోలో FM 93.3 మరియు AM 96.3లో ప్రతి ఆదివారం మొట్టమొదటి హిందీ రేడియో ప్రసారం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!
- ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు కేరాఫ్ సౌత్ అల్ బటినా..!!







