కువైట్ చేపల పేరుతో మోసాలు.. దుకాణాలు సీజ్
- July 01, 2024
కువైట్: కువైట్ లో ఫుడ్ సంబంధిత సమస్యలపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తాజాగా చేపల స్టాళ్లలపై దాడులు చేపట్టింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ అత్యవసర బృందం రెండు చేపల దుకాణాలను మూసివేసింది. పాకిస్తాన్ మూలానికి చెందిన "షామ్" చేపలను కువైట్ మూలానికి చెందినదిగా చెబుతూ విక్రయించడం ద్వారా స్టాల్ యజమానులు వాణిజ్యపరమైన మోసానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







