ఖతార్ వీసా సెంటర్ కంటి పరీక్ష సేవ.. ట్రాఫిక్ సిస్టమ్తో లింక్
- July 04, 2024
దోహా: విదేశాల్లోని ఖతార్ వీసా సెంటర్లలో డ్రైవర్లుగా పని చేయడానికి వచ్చే ప్రవాసుల కోసం కంటి పరీక్ష సర్వీస్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ లైసెన్సింగ్ సిస్టమ్తో అనుసంధానించారు. ఈ విషయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియాలో ప్రకటించింది.
ప్రవాసులు దేశానికి వచ్చిన తర్వాత మళ్లీ కంటి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్







