విద్వేషాలు రెచ్చగొట్టినందుకు.. ఖతార్‌లో నలుగురు అరెస్ట్
- July 09, 2024
దోహా: కమ్యూనిటీ సభ్యుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టిన ఆరోపణలపై నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) అధికారులు వెల్లడించారు. దేశద్రోహం, ద్వేషం, జాత్యహంకారాన్ని ప్రేరేపించడం లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించడం, దేశ భద్రత మరియు స్థిరత్వానికి ముప్పు కలిగించడం వంటి వాటిలో ప్రమేయం ఉన్నట్లు రుజువైన ఎవరినైనా వదలమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







