ఖతార్ ఎమిర్‌కు సుల్తాన్ సందేశం
- July 09, 2024
దోహా: ఖతార్ రాష్ట్ర అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి హిస్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ సందేశం పంపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని పెంపొందించే మార్గాలతోపాటు అనేక కీలక అంశాలను ప్రస్తావించారని అధికార వర్గాలు తెలిపాయి. దోహాలోని అమిరి దివాన్లో డిప్యూటీ ఎమిర్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ థానీ కలిసిన సమయంలో ఖతార్ లో ఒమన్ సుల్తానేట్ రాయబారి సయ్యద్ అమ్మర్ బిన్ అబ్దుల్లా అల్ బుసైదీ సుల్తాన్ సందేశాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







