ట్రాఫిక్ కష్టాలకు చెక్..ఫోర్త్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం

- July 12, 2024 , by Maagulf
ట్రాఫిక్ కష్టాలకు చెక్..ఫోర్త్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు ఆమోదం

కువైట్: ట్రాఫిక్ కష్టాలకు తెరపడనుంది. ఫోర్త్ రింగ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ తుది డిజైన్‌ను పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ ఖరారు చేయనుంది. ఈ నాల్గవ రింగ్ రోడ్డు అభివృద్ధి జనాభా పెరుగుదలకు అనుగుణంగా రహదారిని తీర్చిదిద్దనున్నారు.  ఈ ప్రాజెక్ట్ యూన్ రౌండ్‌అబౌట్ నుండి సాల్మియా ప్రాంతంలోని అల్-ముఘిరా బిన్ షుబా కూడలి వరకు 17 కిలోమీటర్ల పొడవుతో ఉంటుంది. రహదారికి ప్రతి దిశలో 3 లేన్‌లు ఉంటాయి.  పాదచారుల వంతెనలతో పాటు ఇప్పటికే ఉన్న 15 వంతెనలు,  5 కొత్త వంతెనలతో సహా 20 వంతెనలు రానున్నాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com