ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసిన జయలలిత

- June 14, 2016 , by Maagulf
ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసిన జయలలిత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈరోజు దిల్లీలో భేటీ అయ్యారు. కేంద్రానికి పార్లమెంటులో అన్నాడీఎంకే సహకారం, తమిళనాడుకు ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక జయలలిత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com