అడ్వెంచర్ క్యాంపులకు లైసెన్సులు తప్పనిసరి..!
- July 16, 2024
మస్కట్: అడ్వెంచర్ టూరిజం ట్రిప్‌లను నిర్వహించాలనుకునే సంస్థలు, కంపెనీలు మరియు వ్యక్తులు ఎలక్ట్రానిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లైసెన్స్‌ను పొందాలని హెరిటేజ్ మరియు టూరిజం మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.ఆదేశాలు పాటించని పక్షంలో మంత్రిత్వ శాఖ పెనాల్టీని విధిస్తుంది.ఇది పది రోజుల కంటే తక్కువ కాలం జైలు శిక్ష, OMR 6,000 వరకు జరిమానా విధిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.ఎలక్ట్రానిక్ సేవల పోర్టల్ (http://www.mht.gov.om) ద్వారా ఈ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







