నేషనల్ మినరల్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ
- July 18, 2024
రియాద్: స్థానిక పరిశ్రమలకు నిరంతర సరఫరాను పెంచడానికి “నేషనల్ మినరల్స్ ప్రోగ్రామ్” ఒక శక్తివంతమైన సహాయక సాధనంగా ఉంటుందని సౌదీ పరిశ్రమ మరియు ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ ధృవీకరించారు. క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సెషన్లో మంత్రి మండలి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. భవిష్యత్తు ఖనిజ సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలలో వాటి కొనసాగింపును నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. సౌదీ అరేబియా ఖనిజ రంగ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుందని, తద్వారా మైనింగ్ జాతీయ పరిశ్రమకు మూడవ స్తంభంగా మారుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







