బంగారం స్మగ్లింగ్.. 8 మంది విదేశీయులు అరెస్ట్
- July 19, 2024
దోహా: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఖతార్ నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నది. వివిధ దేశాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దేశం విడిచి వెళ్లబోతున్న వ్యక్తులను అధికారులు ఎలా గుర్తించి పట్టుకున్నారో తెలిపే వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వారి వద్ద నుంచి బంగారం, నగదు, నగలు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







