ప్రపంచ ఐటీ సంక్షోభం..ఒమన్ ఎయిర్ ప్రకటన
- July 20, 2024
మస్కట్: ప్రస్తుతం ప్రపంచ ఐటీ అంతరాయం కారణంగా భారతదేశంలోని ఢిల్లీలో నెట్‌వర్క్‌పై ప్రభావం పడిందని ఒమన్ ఎయిర్ తెలిపింది. ఒమన్ ఎయిర్ తన ప్రకటనలో “ప్రస్తుత ప్రపంచవ్యాప్త అంతరాయానికి సంబంధించి మేము మా అతిథులను అప్డేట్ చేయాలనుకుంటున్నాము. ప్రస్తుతం మా నెట్‌వర్క్‌లో ప్రభావితమైన ఏకైక స్థానం భారతదేశంలోని ఢిల్లీ. ఎయిర్పోర్ట్ సిస్టమ్ డౌన్ అయినందున మేము మాన్యువల్ చెక్-ఇన్ చేస్తున్నాము."" అని పేర్కొంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







