ఎమిరేట్స్ భద్రతను కాపాడాలి..నివాసితులకు అధ్యక్షుడు పిలుపు
- July 22, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో భద్రతను కాపాడాలని యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నివాసితులకు పిలుపునిచ్చారు. భద్రతా చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఎమిరేట్స్ లో శాంతి మరియు సహనం సూత్రాల అమలును ప్రోత్సహించారు. "యూఏఈలో 200 కంటే ఎక్కువ జాతీయులు పక్కపక్కనే నివసిస్తున్నారు. అందరూ కొనసాగుతున్న దేశ అభివృద్ధికి దోహదపడుతున్నారు." అని ట్వీట్ చేశారు. ఎమిరేట్స్‌లో మెరుగైన జీవితం, అవకాశాలను కోరుతూ వివిధ దేశాల నుండి వచ్చిన విభిన్న నివాసితుల వస్తుంటారని, వారందరికి యూఏఈ ఆతిథ్యం ఇస్తుందని, చాలామంది దీనిని వారి 'రెండవ ఇల్లు' అని భావిస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







