బహ్రెయిన్, యూఏఈ సంబంధాలు బలోపేతం..!
- July 23, 2024
మనామా: అన్ని స్థాయిలలో సంబంధాలను,సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాల గురించి హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చర్చించారు. అబుదాబిలోని షేక్ మహ్మద్ నివాసంలో వారి సమావేశం జరిగింది. ఇందులో యూఏఈ, బహ్రెయిన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్నసోదర సంబంధాలను ప్రతిబింబించేలా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల్లో సుస్థిర అభివృద్ధిని పెంపొందించడంలో వారి పరస్పర ఆసక్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







