ఏ వీధులలో షార్జా పోలీస్ వేగ పరిమితి కోతలు విధించారు ?
- June 15, 2016
షార్జా పోలీస్ మొదటి ( జేర్దాయా ) మరియు రెండోవ వీధి ( ఒమర్ ఇబ్నె అల్ ఖత్తాబ్ ) మరియు ఖోర్ ఫక్కన్ లో గంటకు 121 కిలోమీటర్ల వేగంకు బదులుగా గంటకు 101 కిలోమీటర్ల వరకు వేగ పరిమితిని తగ్గించింది. ఈ విషయాన్ని షార్జా పోలీసు ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ విభాగం అధిపతి పెట్రోల్స్ శాఖ, తూర్పు ప్రావిన్స్ పోలీస్ శాఖప్రస్తుత మేజర్ మహమ్మద్ ఖల్ఫాన్ అల్ కింది మాట్లాడుతూ వేగ పరిమితి మారుతున్న నేపధ్యం ట్రాఫిక్ భద్రత ప్రణాళికలో భాగం అని అన్నారు." రాడార్లను ఏర్పాటుచేయడంతో పాటు వాటిని వీధుల్లో పనిచేసేటట్లు చేశారు. ఈ చర్యలు ట్రాఫిక్ నియంత్రణ పెంచుకోవడానికి మాత్రమేనని ఆయన పేర్కొన్నారు."
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







