ఆర్డియాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన బస్సులు..!

- July 28, 2024 , by Maagulf
ఆర్డియాలో అగ్నిప్రమాదం.. దగ్ధమైన బస్సులు..!

కువైట్: అల్-అర్దియా ఇండస్ట్రియల్ ఏరియాలోని బహిరంగ మైదానంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో అక్కడ నిలిపి ఉంచిన అనేక బస్సులు మంటలకు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ సాగుతుందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com