యజమాని అనుమతి లేకుండా సబ్‌లెట్ చేయవచ్చా?
- July 28, 2024
దుబాయ్: దుబాయ్‌లో అద్దె ఒప్పందంలో అంగీకరించి, యజమాని రాతపూర్వక అనుమతి లేకుండా వారికి కేటాయించిన అద్దె స్థలాలను సబ్-లెట్ చేయడానికి అనుమతించబడదు. ఇది దుబాయ్‌లోని 2007లోని చట్టం నెం. 26లోని ఆర్టికల్ 24 ప్రకారం ఇది చట్టవిరుద్ధం అవుతుంది. అలాగే సబ్-లెట్ చేసిన అద్దెదారులను వెకేట్ చేయాలని యజమాని నోటరీ పబ్లిక్ ద్వారా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసును అందించే అవకాశాన్ని 2008 చట్టం నెం. 33లోని ఆర్టికల్ 25 (1) (b) ప్రకారం జరుగుతుంది.
చట్టపరమైన సమస్య వచ్చిన సమయంలో దుబాయ్ అద్దె వివాద కేంద్రాన్ని (RDC) సంప్రదించవచ్చు. దుబాయ్‌లోని ఏదైనా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ యజమాని, అద్దెదారు మధ్య అన్ని వివాదాలపై RDC అధికార పరిధిని కలిగి ఉంటుందని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!