సప్తముఖ మహాశక్తిగా ఖైరతాబాద్ గణపతి
- August 03, 2024
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదలైంది.ఈసారి ఖైరతాబాద్ గణేశుడు ‘సప్తముఖ మహాశక్తి గణపతి’గా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం ఆది దేవుడి చిత్రపట నమూనాను విడుదల చేసింది.
ఇక ఈ ఏడాది 70 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది.ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







