రెండవ త్రైమాసికంలో 11,680 వాణిజ్య లైసెన్స్‌లు జారీ..MoCI
- August 03, 2024
దోహా: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో (Q2) 3,974 వాణిజ్య రిజిస్ట్రేషన్‌లు మరియు 11,680 వాణిజ్య లైసెన్స్‌లను జారీ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వాణిజ్య రంగం అధికారిక డేటా తెలిపింది. అదే సమయంలో వాణిజ్య రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం అభ్యర్థనలు 10,334కి చేరుకున్నాయని మంత్రిత్వ శాఖ X ఖాతాలో వెల్లడించింది.
Q2లో మంత్రిత్వ శాఖ వాణిజ్య రంగం స్థానికంగా 284 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసింది.అదే సమయంలో 2,485 ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. నమోదిత ట్రేడ్‌మార్క్‌ల సంఖ్య మొత్తం 1, 351గా ఉంది. 100 శాతం యాజమాన్యంతో విదేశీ పెట్టుబడి కంపెనీల సంఖ్య 391 వద్ద ఉంది. ఇటీవల MoCI అంతర్గత మంత్రిత్వ శాఖ సహకారంతో సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్ ద్వారా స్థాపన నమోదు కోసం ఆటోమేటిక్ రెన్యూవల్ సేవను ప్రారంభించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







