ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్
- June 16, 2016
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్‌కు చోటు లభించింది. హైదరాబాద్ స్థానంలో కరీంనగర్‌ను ఎంపిక చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆకర్షణీయ జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్; వరంగల్ చోటు సాధించాయి. తెలంగాణలో మూడో అతిపెద్ద నగరమైన కరీంనగర్‌ను కూడా ఆకర్షణీయ జాబితాలో చేర్చాలని పలువురు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీల జాబితాలో చేర్చింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







