రమదాన్ టెంట్స్కి 1 మిలియన్ ఫ్రూట్స్ డొనేషన్
- June 16, 2016
దుబాయ్ మునిసిపాలిటీ ఎస్సెట్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, దుబాయ్‌లోని ఫ్రూట్ మరియు వెజిటబుల్ హోల్‌సేలర్స్, దర్ అల్ బెర్ సొసైటీ, దుబాయ్ ఛారిటీ అసోసియేషన్, బెయిట్ అల్ ఖైర్ సొసటీ, రెడ్ క్రిసెంట్ అనే నాలుగు ఛారిటీ సంస్థలను కో-ఆర్డినేట్ చేస్తూ, ఒక మిలియన్ ఫ్రూట్స్‌ని డొనేట్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఈ వితరణ ఉంటుంది. ఖలీఫా హెరెబ్, డిపార్ట్మెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, రమదాన్ టెంట్స్కి ప్రతిరోజూ తాజా ఫ్రూట్స్ పంపబడ్తాయని తెలిపారు. ఇప్పటికే డిపార్ట్మెంట్ తరఫున రమదాన్ నైట్ మార్కెట్ వద్ద యాన్యువల్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో పలు రకాలైన యాక్టివిటీస్ ఉంటాయి. 47 టెంపరరీ స్టాండ్స్‌ని వస్త్రాలు, యాక్సెసరీస్, అంతర్జాతీయ డిషెస్, ఫోన్లు, లెదర్ గూడ్స్ అమ్మకాల కోసం ఏర్పాటు చేశారు. తరవా ప్రార్థనల తర్వాత రాత్రి వరకు ఈ మార్కెట్లు తెరిచి ఉంటాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







