బాలుడ్ని గొలుసులతో గుమ్మంకు కట్టి ఊరికి వెళ్ళిన వైనం

- June 16, 2016 , by Maagulf
బాలుడ్ని గొలుసులతో గుమ్మంకు కట్టి ఊరికి వెళ్ళిన వైనం

సౌదీ అరేబియా లో ప్రార్థనల కొరకు మసీదులకు వెళ్ళి తిరిగివచ్చిన నివాసితులు ఒక భవనం యొక్క గుమ్మానికి బంధించబడి ఉన్న రెండేళ్ల బాలుడుని  కనుగొని  నిర్ఘాంతపోయారు.

దక్షిణ జజాన్ ప్రాంతంలో  పలు గంటలు తలుపునకు బంధించబడిన బాలుడిని చూసిన నివాసితులు   వైద్య పరీక్ష కోసం బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వెళ్ళి ఆ తర్వాత  పోలీసులకు  ఫోన్ చేశారు..
పిల్లవాని  బంధువులు దూరంగా వెళ్ళె ముందు  బిస్కెట్లు మరియు పండ్ల  బాలుని సమీపంలో ఉంచి..ఆ తర్వాత ఇనుప గొలుసుతో బంధించి వెలుపలికి వెళ్ళారు  సోమవారం బాలుడ్ని విడిచి వెలుపలకు బంధువుల కోసం పోలీసులు శోధిస్తున్నారు . ఆ బంధించిన బాలుడిని  పిల్లల సంరక్షణ కేంద్రానికి పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com