మలావిలో ల్యాండ్‌మార్క్ వాటర్ ప్రాజెక్ట్ ప్రారంభం..MWL
- August 16, 2024
మక్కా: ముస్లిం వరల్డ్ లీగ్ (MWL) ఆఫ్రికాలోని మలావి దేశంలో తన అతిపెద్ద నీటి ప్రాజెక్టులలో ఒకదాన్ని ఆవిష్కరించింది. MWL సెక్రటరీ జనరల్ షేక్ మొహమ్మద్ అల్-ఇస్సా, మలావి ప్రథమ మహిళ మోనికా చక్వేరా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకను తిలకించేందుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ అల్-ఇస్సా మాట్లాడుతూ.. ఇస్లామిక్ మానవతా విలువలతో ప్రాజెక్ట్ బలమైనదని చెప్పారు. MWL ప్రయత్నాలకు చక్వేరా తన ప్రసంగంలో కృతజ్ఞతలు తెలిపారు. గతంలో నీటి కొరత, కాలుష్య సంబంధిత వ్యాధులు మరియు అకాల మరణాలతో బాధపడుతున్న వేలాది మంది నివాసితులకు ప్రాజెక్ట్ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!