కువైట్ లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ..!
- August 19, 2024
కువైట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో కువైట్‌లో పర్యటించనున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కువైట్ పర్యటనను పూర్తి చేసిన తర్వాత, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా, భారత మంత్రి నరేంద్ర మోదీ రాబోయే కువైట్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ క్రమంలో హిస్ హైనెస్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా ఖాలీద్ అల్-హమద్ అల్-సబా మరియు హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాలతో నిర్వహించిన సమావేశాలు విజయవంతమయ్యాయని భారత ఎంబసీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







