దుబాయ్ లో పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్.. నలుగురికి జైలు శిక్ష
- August 22, 2024
దుబాయ్ః పార్ట్ టైమ్ జాబ్ స్కామ్‌లో నలుగురు వ్యక్తులకు దుబాయ్‌లో మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్ ప్రాసిక్యూషన్ నిర్వహించిన దర్యాప్తులో బాధిత మహిళ దృష్టిని ఆకర్షించడానికి ముఠా వాట్సాప్ ద్వారా నకిలీ ఉద్యోగ ప్రకటనను షేర్ చేసినట్టు తేలింది. వారు డబ్బు పంపమని, దానిని త్వరగా డబ్బు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ వారు దానిని తిరిగి ఇవ్వలేదని, బాధితురాలిని నమ్మించి మోసం చేశారని అధికారులు చెప్పారు. దుబాయ్‌లోని మిస్‌డిమీనర్ కోర్ట్ ఈ ముఠా మోసానికి పాల్పడినట్లు నిర్ధారించి వారిని బహిష్కరించడానికి జైలు శిక్ష విధించింది.సైబర్ స్కామర్ల బారిన పడొద్దని, అలాంటి ప్రకటనలకు స్పందించవద్దని అధికారులు తెలిపారు. అనుమానం ఉంటే నివాసితులు భద్రతా అధికారులను సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







