దుబాయ్ పోలీసులపై దాడి.. అమెరికా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు జైలు శిక్ష
- August 23, 2024
దుబాయ్: మద్యం మత్తులో దుబాయ్‌లో పోలీసులపై దాడి చేసినందుకు అమెరికన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, అతని సోదరుడికి మూడు నెలల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలిపారు. వైమానిక దళ అనుభవజ్ఞుడు జోసెఫ్ లోపెజ్, అతని సోదరుడు జాషువా దుబాయ్ పోలీసు అధికారులపై దాడి చేయడం, అరెస్టును అడ్డుకోవడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు అరెస్టు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వారికి $1,428 (Dh5,244) జరిమానాతో పాటు మూడు నెలల జైలు శిక్ష విధించారు. శిక్షా కాలం ముగిసిన వెంటనే బహిష్కరణ వేటు వేయనున్నారు. అయితే అరెస్టుకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు దృవీకరించలేదు.
జోసెఫ్ లోపెజ్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 100,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు