ఖోర్ఫక్కన్‌లో మహిళల కోసం పాదచారుల వంతెన, బీచ్..!
- August 24, 2024
యూఏఈ: ఖోర్‌ఫక్కన్‌లోని అల్ బార్ది 6, అల్ బాతా ప్రాంతాలను కలిపేలా పాదచారుల వంతెనను ఏర్పాటు చేయాలని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షార్జా పాలకుడు హిస్ హైనెస్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఆదేశించారు. దీనితో పాటు అల్ లు'లుయా ప్రాంతంలో మహిళల కోసం 500 మీటర్ల పొడవైన బీచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ (SBA)లో ప్రసారమయ్యే 'డైరెక్ట్ లైన్' కార్యక్రమంలో మహ్మద్ అల్ రైసీతో ఫోన్ కాల్ సందర్భంగా షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (SRTA) ఛైర్మన్ ఇంజనీర్ యూసఫ్ అల్ ఒత్మ్నీ ఈ విషయాన్ని ప్రకటించారు. అలాగే ఆయా ప్రాంతంలో మహిళా వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







