కువైట్ 20 దుకాణాలను మూసివేసిన అగ్నిమాపక శాఖ
- August 24, 2024
కువైట్: కువైట్ అగ్నిమాపక అధికారులు వివిధ గవర్నరేట్లలో భద్రత, అగ్నిమాపక అవసరాలకు అనుగుణంగా లేని కారణంగా 20 దుకాణాలు, సంస్థలను పరిపాలనాపరంగా మూసివేశారు. భద్రత మరియు అగ్నిమాపక అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రచారం నిర్వహించిందని, దీని ఫలితంగా ఆ దుకాణాలు ముసివేసినట్లు తెలిపారు. దుకాణాలు మరియు సంస్థలు అగ్నిమాపక లైసెన్సులను పొందలేదని.. ముందుగా ఉల్లంఘనలను నివారించాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు