గాజా పరిణామాలపై చర్చించిన అమెరికా అధ్యక్షుడు, అమీర్..!
- August 24, 2024
దోహా: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ హెచ్ఈ జో బిడెన్‌తో గాజా, ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పరిస్థితుల గురించి అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చర్చించారు. అలాగే ఉమ్మడి మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై ఫోన్ కాల్లో చర్చించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలకు మరింత మద్దతునిచ్చే మార్గాలపై సమీక్షించారు. అదే సమయంలో తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు