నకిలీ రెసిడెన్సీ.. ముగ్గురు సభ్యుల ముఠా అరెస్టు
- August 27, 2024
కువైట్: నకిలీ రెసిడెన్సీ, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ముఠాను అంతర్గత మంత్రిత్వ శాఖ అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటీరియర్ మినిస్ట్రీ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ ప్రకారం.. గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ముసుగులో రెసిడెన్సీలను విక్రయించే, నకిలీ చేసే పథకంలో పాల్గొన్న కువైట్, ఈజిప్షియన్, లెబనీస్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేశాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







