ఇజ్రాయెల్ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిన బహ్రెయిన్
- August 28, 2024
మనామా: అల్ అక్సా మసీదులో ప్రార్థనా మందిరం ఏర్పాటుకు సంబంధించి ఇజ్రాయెల్ మంత్రి అల్ అక్సా సినాగోగ్ చేసిన ప్రకటనలను బహ్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే కాకుండా మతపరమైన శత్రుత్వం, ద్వేషానికి ప్రమాదకరమైనదని మంత్రిత్వ శాఖ పేర్కొంది.జెరూసలేం ప్రస్తుత చట్టపరమైన, చారిత్రక మరియు మతపరమైన హోదాను గౌరవించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముస్లిం మనోభావాలను రెచ్చగొట్టే మరియు భద్రత , స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏవైనా రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







