కొరియా, ఇండియా దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాలు..ఖతార్
- August 28, 2024
దోహా: రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా నుండి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల ఆటోమోటివ్ బ్యాటరీల దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి (MOCI) షేక్ మహ్మద్ బిన్ హమద్ బిన్ ఖాసిమ్ అల్-థానీ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఉత్పత్తుల పోటీతత్వానికి మద్దతు ఇవ్వడం కోసం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
కొరియా నుండి 35 నుండి 115 ఆంపియర్‌ల వరకు కెపాసిటీ కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజ్ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ డ్యూటీలను విధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇండియా ఎగుమతి చేయబడిన 32 నుండి 225 ఆంపియర్‌ల వరకు సామర్థ్యం కలిగిన ఎలక్ట్రికల్ స్టోరేజీ కేటగిరీ (ఆటోమోటివ్ బ్యాటరీలు) దిగుమతులపై తుది యాంటీ డంపింగ్ సుంకాలు విధిస్తూ 2024 నంబర్ 22న మంత్రి నిర్ణయాన్ని జారీ చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







