ఒమన్‌లో కేరళ వ్యక్తి హత్య: ఆరుగురి అరెస్ట్
- June 18, 2016
ఓ దొంగతనాన్ని ఎదుర్కొనే క్రమంలో కేరళకు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జాన్ ఫిలిప్ అనే ఫ్యూయల్ స్టేషన్ ఎంప్లాయీని మృతుడిగా రాయల్ ఒమన్ పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి దుండగులు 4000 నుంచి 5000 ఒమన్ రియాల్స్ దోచుకున్నట్లుగా వివరించిన పోలీసులు, కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. సిసిటివి కెమెరాల్ని దుండగులు ధ్వంసం చేశారు. ఫిలిప్ 13 ఏళ్ళుగా ఒమన్‌లో పనిచేస్తన్నాడు. ఆయనకు భార్య బిను, ఇద్దరు చిన్నారుల ఉన్నారు. ఫిలిప్ బంధువులు కేరళ ప్రభుత్వాన్ని, అలాగే భారత ప్రభుత్వాన్ని సంప్రదించి వివరాల్ని తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







