ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తుల సామాను తీసుకెళ్లవద్దు: MoI
- August 30, 2024
దోహా: ప్రయాణ సమయంలో ఇతర ప్రయాణీకుల సామాను ఎప్పుడూ తీసుకెళ్లవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రయాణికులకు గుర్తు చేస్తుంది. X లో షేర్ చేసిన ఒక వీడియోలో మంత్రిత్వ శాఖ.. "ఇతరుల బ్యాగ్‌లను వారి కంటెంట్లు తెలియకుండా తీసుకెళ్లడం వలన మీ ప్రయాణ విధానాలను ఆలస్యం చేయవచ్చు. మిమ్మల్ని చట్టపరమైన సమస్యలకు గురిచేయవచ్చు.” అని పేర్కొంది మీ భద్రతను నిర్ధారించుకోవడానికి జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..